Pier Goodman
PARTY SECRETERY
Do you face issue campaign
15%
Is candidate perfect for you
75%
Is candidate have any claim
05%
I have no comments
35%

Event Details

Shivalayam Temple

Saturday, 2023-Feb-18

ప్రజలందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు

ప్రజలందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు
మహాదేవుడు ప్రజలందరి బాధలను, వారి మనసుల నుంచి ప్రతికూల భావనలను హరించి...సమస్త మానవాళికి ఆనందం, శాంతి, సౌభాగ్యం, ఆయురారోగ్యాలను ప్రసాదించాలని ప్రార్థిస్తున్నాను.
ఓ నమఃశివాయ

ఈ రోజు సూర్యాపేట నియోజకవర్గ ప్రజలు సుఖశాంతులతో ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ పిల్లలమర్రి శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన TPCC రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పటేల్ రమేష్ రెడ్డి గారు.