దేవుని గుడి తండా,బడి తండా, జాలుబాయి తండా, మాల్యాతండా గ్రామాలలో మహా పాదయాత్ర
Saturday, 2023-Mar-04
04-03-2023 శనివారం!!!
రాహుల్ గాంధీ భారత్ జోడో పాదయాత్ర కు కొనసాగింపుగా... సూర్యాపేట నియోజకవర్గంలో..
TPCC రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, శ్రీ పటేల్ రమేష్ రెడ్డి గారు చేపట్టిన మహా పాదయాత
దేవుని గుడి తండా,బడి తండా, జాలుబాయి తండా, మాల్యాతండా ఘన స్వాగతం పలికి, కోలాహలంతో గ్రామంలో పాదయాత్ర చేశారు..!!
పాదయాత్రకు హాజరైన ప్రజలను ఉద్దేశించి రమేష్ రెడ్డి గారు మాట్లాడుతూ..
కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ లో
BRS ప్రభుత్వం లో మంత్రి జగదీశ్వర్ రెడ్డి అసమర్ధతతో నియోజకవర్గంలో ఎటువంటి అభివృద్ధి జరగలేదని విమర్శించారు..!!
కాంగ్రెస్ ప్రభుత్వాల హయాంలో జరిగిన అభివృద్ధి తప్ప, 9 సంవత్సరాల KCR పాలనలో జరిగిన అభివృద్ధి శూన్యం అని ఎద్దేవా చేశారు..!!
గిరిజనులందరికి గిరిజన బందు అందించాని మెరుగైన మౌలిక వసతులుమరియు గిరిజనులకు 12% రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేశారు..!!
కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో దళితుల అభివృద్ధికి వెచ్చించిన SC,ST సబ్ ప్లాన్ నిధులను, KCR ఇతర పథకాలకు మళ్లించి దళితులను, గిరిజనులకు ద్రోహం చేస్తున్నారని ఆరోపించారు..!!
మహా పాదయాత్ర విశేష ప్రజాధరణ తో కొనసాగుతుంది