Nemmikal village
Sunday, 2023-Mar-05
ఆత్మకూర్ (యస్ ) మండలం నెమ్మికల్ గ్రామంలో మరణించిన కాసర్ల దామోదర్ రెడ్డి గారి పార్థివ దేహానికి పూలుమాల వేసి నివాళులర్పించి వారి కుటుంబ సభ్యులను పరామర్శించిన టిపిసిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ పటేల్ రమేష్ రెడ్డి గారు