Pier Goodman
PARTY SECRETERY
Do you face issue campaign
15%
Is candidate perfect for you
75%
Is candidate have any claim
05%
I have no comments
35%

Event Details

Karimnagar / Peddapalli

Tuesday, 2023-Mar-07

కరీంనగర్ లో జరిగే సభను విజయవంతం చేయాలని కోరుతున్న పటేల్ రమేష్ రెడ్డి!!!!

కరీంనగర్ లో జరిగే సభను విజయవంతం చేయాలని కోరుతున్న పటేల్ రమేష్ రెడ్డి!!!!
మార్చి 9న కరీంనగర్ లో  జరగబోయే భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని పెద్దపల్లి నియోజకవర్గం లోని కాల్వ శ్రీరాంపూర్ మండల కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులతో సమావేశమై సభ విజయవంతం చేయాలని కోరుతున్న పెద్దపల్లి నియోజకవర్గ బహిరంగ సభ ఇంచార్జ్
టిపిసిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ పటేల్ రమేష్ రెడ్డి గారు

పటేల్ రమేష్ రెడ్డి గారికి శాలువా కప్పి స్వాగతం పలికిన ఎలిగేడు, జూలపల్లి మండలాల ముఖ్య నాయకులు!!!!
మార్చి 9న కరీంనగర్ లో  జరగబోయే భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని పెద్దపల్లి నియోజకవర్గం  లోని ఎలిగేడు, జూల పల్లి మండలాల కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులతో సమావేశమై సభ విజయవంతం చేయాలని కోరుతున్న పెద్దపల్లి నియోజకవర్గ బహిరంగ సభ ఇంచార్జ్ టిపిసిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ పటేల్ రమేష్ రెడ్డి గారు,పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు గారు...