Jagan Nayak Thanda village
Tuesday, 2023-Mar-14
సూర్యాపేట నియోజకవర్గంలో సమస్యల పరిష్కారానికి చేపట్టిన హాత్ సే హాత్ జోడో అభియాన్ స్ఫూర్తితో చేపట్టిన మహా పాదయాత్రలో భాగంగా 26 వ రోజు చివ్వేంల మండలం జగన్ నాయక్ తండా చేరుకోగానే పెద్ద ఎత్తున గ్రామస్తులు కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు హారతులతో స్వాగతం పలికారు అనంతరం ఇంటింటికి తిరిగి వారి యొక్క సమస్యలు అడిగి తెలుసుకుంటున్న టీపిసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ పటేల్ రమేష్ రెడ్డి గారు