Jagru house
Sunday, 2023-Mar-19
జగ్రు కుటుంబానికి ఆర్థిక సాయం అందజేసిన పటేల్ రమేష్ రెడ్డి!!!
పెన్ పహాడ్ మండలం భాగ్య తండా గ్రామంలో రోడ్డు ప్రమాదానికి గురై నిన్న మరణించిన జగ్రు గారి కుటుంబాన్ని పరామర్శించి వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు...
ఈరోజు వారి ఇంటికి వెళ్లి వారి కుటుంబానికి ఆర్థిక సాయం అందజేసిన టిపిసిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ పటేల్ రమేష్ రెడ్డి గారు