Pier Goodman
PARTY SECRETERY
Do you face issue campaign
15%
Is candidate perfect for you
75%
Is candidate have any claim
05%
I have no comments
35%

Event Details

Suryapet Town

Friday, 2023-Apr-14

భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి వేడుకలు

సూర్యాపేట జిల్లా కేంద్రం లోని 41 వ వార్డు రైతు బజారు సమీపం లో.. రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది..!!

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన TPCC రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, శ్రీ పటేల్ రమేష్ రెడ్డి గారు అంబేద్కర్ గారికి ఘనమైన నివాళులు అర్పించి ప్రసంగించారు..!!
మనదేశం లో ప్రజలందరూ కుల, మత, ప్రాంత, భాష, లింగ భేదాలకు అతీతంగా సమాన హక్కులు అనుభవించడానికి అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగమే కారణం..!!
మనమందరం ప్రజాస్వామ్యహితంగా, విలువలతో బతకడానికి రాజ్యాంగమే మూల కారణం..!!
ప్రస్తుతం సమాజం లో విద్య, జ్ఞానం సంపాదించడం ద్వారా మన విలువ పెరుగుతుంది అని అన్నారు.!!
ప్రతి విద్యార్థి అంబేద్కర్ గారి ని స్ఫూర్తిగా తీసుకొని విద్య ను అభ్యసించి, ఉన్నత స్థానాలకు ఎదగాలని సూచించారు..!!
గ్రామీణ ప్రాంతాల నుండి వచ్చి హాస్టల్స్ లో చదువుకుంటున్న పేద విద్యార్థులు అంబేద్కర్ గారిని ఆదర్శంగా తీసుకొని ఎదగాలని ఆకాంక్షిస్తున్నానని అన్నారు..!!