Ward 19
Wednesday, 2023-Aug-16
కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యం లో సూర్యాపేట నియోజకవర్గం లో..
TPCC రాష్ట్ర ప్రధాన కార్యదర్శి,
శ్రీ పటేల్ రమేష్ రెడ్డి గారు నిర్వహిస్తున్న గడప గడపకు కాంగ్రెస్ పార్టీ - యూత్ డిక్లరేషన్ కార్యక్రమం,
16-08-2023 బుధవారం 10వ రోజున 19వ వార్డులో ఉపేందర్ గౌడ్, వాసంశెట్టి వెంకన్న,తండు రమేష్,యర్రంశెట్టి హరి,మరియు ఉప్పుల మధు గారి ఆధ్వర్యంలో కొనసాగింది..!!
ఈ సందర్భంగా పటేల్ రమేష్ రెడ్డి మాట్లాడుతూ..
తెలంగాణ వనరులు దోచుకుంటున్న కల్వకుంట్ల కుటుంబం
టిఆర్ఎస్ పాలనలో గల్లీ కో బెల్ట్ షాపు,..........
#_ఇంటింటికి గోడ గడియారాలు పంపిణీ చేసిన స్థానిక మంత్రివర్యులు జగదీశ్ రెడ్డి ని ఇంటికి పంపడానికి సూర్యాపేట నియోజకవర్గ ప్రజలు సిద్ధమయ్యారు........_#
@జిల్లాలో మంత్రి చేసిన అభివృద్ధి శూన్యమని...ప్రజల మధ్య కు వచ్చే దమ్ము లేక తన కుటుంబ సభ్యులను.. పంపిస్తున్నారని ఆరోపించారు......
@టిఆర్ఎస్ పార్టీ గడిలో బానిసలు గా ఉండడం కన్న ప్రజా సౌమ్యం ఉన్న కాంగ్రెస్ పార్టీలో కి రావాలన్నారు....
@సామాన్య కార్యకర్తను ప్రధాన మంత్రిని చేసిన ఘనత ఒక్క కాంగ్రెస్ పార్టీ వల్లనే మాత్రం సాద్యం,గౌరవం ,ప్రజా సేవ చేయాలన్న కాంగ్రెస్ పార్టీ ఒక సరైన వేదిక
@సీఎం కేసీఆర్ తెలంగాణ ద్రోహులకు పదవులు కట్టబెడుతూ ఉద్యమకారులను దూరంపెట్టారని మండిపడ్డారు....
@టిఆర్ఎస్ పాలనలో పేదలకు న్యాయం జరగడంలేదన్నారు...
@మనం కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రం కేవలం కెసీఆర్ కుటుంబంనికి,సూర్యాపేట జిల్లాలో జగదీశ్ రెడ్డి కుటుంబ సభ్యులకు లాభం జరిగింది తప్ప పేదవాడికి జరిగింది ఏమి లేదు
@తెలంగాణ ఉద్యమ సమయంలో మి వెంట నడిచిన ఉద్యమ కారులకు ఇప్పటి వరకు కూడా న్యాయం చేయకుండా,ఉద్యమద్రోలకు పదవులు కట్టబేట్టారు
రానున్న ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడం తద్యం అని రమేష్ రెడ్డి గారు అన్నారు..!!
కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఏకకాలంలో 2 లక్షల రూపాయల రైతు రుణమాఫీ, అర్హులందరికీ రేషన్ కార్డులు, పెన్షన్లు,పేదలకు ఇంటి నిర్మాణానికి 5 లక్షల రూపాయలు, మొదటి సంవత్సరమే రెండు లక్షల ఉద్యోగాల భర్తీ, నిరుద్యోగ భృతి, 500/-రూపాయలకే గ్యాస్ సిలిండర్, చదువుకుంటున్న 18 సంవత్సరాల బాలికలకు ఉచిత స్కూటీ మరియు రైతు డిక్లరేషన్, యూత్ డిక్లరేషన్ లోని అంశాలను పూర్తిగా అమలు చేస్తామని భరోసా ఇచ్చారు..!!