At home
Tuesday, 2023-Aug-15
తేది:15_08_2023
పెన్ పహాడ్ మండలం
చీదెళ్ళ గ్రామ వాస్తవ్యులు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మరియు మాజీ వార్డు మెంబర్ దేశగాని సైదులు గారు ఇటీవల జరిగిన రోడ్ ప్రమాదంలో మరణించగా ఈరోజు (3వ రోజు) చిన్న కర్మ సంధర్బంగా వారి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన అనంతరం వారి కుటుంబ సభ్యులను పరామర్శించి వారి కుటుంబ సభ్యులకు ఆర్థిక సహాయం చేసిన T.P.C.C రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పటేల్ రమేష్ రెడ్డి గారు