17 th Ward
Friday, 2023-Aug-18
కాంగ్రెస్ పార్టీ అధ్వర్యంలో సూర్యాపేట నియోజకవర్గంలో...
T.P.C.C రాష్ట్ర ప్రధాన కార్యదర్శి,
శ్రీ పటేల్ రమేష్ రెడ్డి గారు నిర్వహిస్తున్న గడప గడపకు కాంగ్రెస్ పార్టీ_యూత్ డిక్లరేషన్ కార్యక్రమం...
18_08_2023 శుక్రవారం 12వరోజు 17వ వార్డు చింతలచేర్వు లో ఐతగాని సైదులు,రేగట్టి సైదులు గారి అధ్వర్యంలో కొనసాగింది..!!
ఈ సంధర్బంగా పటేల్ రమేష్ రెడ్డి గారు మాట్లాడుతూ...
@ఈ తెరాస ప్రభుత్వం హాయంలో నిత్యవసర సరుకులపై భారీగా ధరలు మండి పడుతున్నాయి
తెరాస పార్టీని బంగాళాఖాతంలో కలపడానికి తెలంగాణ ప్రజల సిద్ధమయ్యారు....
నేడు రాష్ట్రంలో యువతకు ఉద్యోగాలు రాక ఇబ్బందులు పడుతుంటే కెసీఆర్ కుటుంబంలో రాజకీయ ఉద్యోగాలు పెరిగిపోతున్నాయి
తెరాసా ప్రభుత్వ పదేళ్ల పాలనలో ప్రజలు ఇబ్బందులు పడుతుంటే టిఆర్ఎస్ పార్టీ నాయకులు మాత్రం వేలకోట్ల సంపదను పెంచుకుంటున్నారు
ఈ తెరాస ప్రభుత్వం 2000రూ. పెన్షన్లను ఇస్తుందని అని చెప్పుకుంటుంది కానీ అది టాక్స్ రూపంలో ఒక్కొక్క కుటుంబం నుండి ఎనిమిది నుంచి పదివేల రూపాయల వరకు వసూలను చేస్తుంది
సూర్యాపేట నియోజకవర్గంలో మంత్రి చేసిన అభివృద్ధి శూన్యమని అన్నారు
ఈ వార్డుకు చెందిన మహేష్ అనే యువకుడికి ప్రమాద శాతం రోడ్డు ప్రమాదంలోని రెండు కాళ్ళను మరియు చేతులను పడిపోవడంతో వికలాంగుడిగా మారడం జరిగింది కనీసం స్థానిక వార్డు కౌన్సిలర్ మరియు మున్సిపల్ కమిషనర్ దృష్టికి ఎన్నిసార్లు తీసుకువెళ్లిన కూడా పట్టించుకోని పరిస్థితుల్లో ఉంది ఈ ప్రభుత్వం
ఈ ప్రాంతానికి ఎస్సారెస్పీ నీళ్లు తెచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీది అన్నారు
బడుగు బలహీన వర్గాల విద్యార్థుల కోసం కోసం ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన ఫీజు రియంబర్స్మెంట్ పథకం ద్వారా అనేకమంది విద్యార్థులు ఇంజనీరింగ్ మరియు డాక్టర్లుగా చదివి ఈరోజు విదేశాలలో ఉన్నారంటే దాని కారణం కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ అని అన్నారు
ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ ద్వారా ఉద్యోగాలు ఇచ్చిన ఘనత కూడా కాంగ్రెస్ పార్టీదే అని అన్నారు
రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడం తధ్యం అని రమేష్ రెడ్డి గారు అన్నారు..!!