at home
Thursday, 2023-Aug-24
తేది:24_08_2023
సూర్యాపేట మండలం
రామారం గ్రామ సీనియర్ కాంగ్రెస్ నాయకులు కోట్ల బిక్షం(రేషన్ డీలర్)గారి సతీమణి కోట్ల అచ్చమ్మ గారు ప్రమాదవశాత్తు విద్యుత్ ఘాతంతో మరణించగా నేడు వారి కుటుంబ సభ్యులను పరామర్శించిన T.P.C.C రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పటేల్ రమేష్ రెడ్డి గారు