at home
Friday, 2023-Sep-01
తేది:01_09_2023
_సూర్యాపేట నియోజకవర్గం* _*
పెన్ పహాడ్ మండల సీనియర్ జర్నలిస్ట్ ( ఆంధ్ర జ్యోతి) ధనియాకుల వెంకటేశ్వర్లు గారి మాతృ మూర్తి నాగులపాటి అన్నారం (ఉమ్మడి ) మాజీ సర్పంచ్ స్వాతంత్ర్య సమర యోధురాలు,సిపిఎం నాయకులు అమరుడు కామ్రేడ్ ధనియాకుల గుర్వయ్య గారి సతీమణి ధనియాకుల లక్ష్మమ్మ గారు అనారోగ్య కారణంతో మరణించగా వారి పార్థివ దేహానికి పూలమాల వేసి నివాళులర్పించిన అనంతరం వారి కుటుంబ సభ్యులను పరామర్శించిన T.P.C.C రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పటేల్ రమేష్ రెడ్డి గారి సతీమణి మాజీ Z.P.T.C పటేల్ లావణ్య రెడ్డి గారు...!!