MBR ఫంక్షన్ హాల్
Saturday, 2023-Sep-02
తేది:02_09_2023
_సూర్యాపేట నియోజకవర్గం _
MBR ఫంక్షన్ హాల్ లో జరిగిన తంగేళ్లగూడెం గ్రామం కాకునూరి దస్తగిరి గారి కుమార్తె శ్రీ భూమిక _ఉదయ్ కుమార్ గార్ల వివాహ మహోత్సవంలో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించిన T.P.C.C రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పటేల్ రమేష్ రెడ్డి గారు