at home
Thursday, 2023-Aug-31
తేది:31_08_2023
సూర్యాపేట పట్టణం
పట్టణ కాంగ్రెస్ పార్టీ నాయకులు 23వ వార్డు సభ్యులు గోగుల శ్రీనివాస్ గారి సోదరుడు గోగుల విజయ్ కుమార్ గారి దశదిన కార్యక్రమానికి హాజరై వారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన అనతరం వారి కుటుంబ సభ్యులను పరామర్శించిన T.P.C.C రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పటేల్ రమేష్ రెడ్డి గారు