నెమ్మికల్ మహాలక్ష్మి ఫంక్షన్ హాల్
Wednesday, 2023-Aug-30
తేది:27_08_2023
సూర్యాపేట నియోజకవర్గం:
ఆత్మకూరు(యస్ )మండలం:
నూతన వధూవరులను ఆశీర్వదించిన మాజీ జెడ్పిటిసి పటేల్ లావణ్య రెడ్డి గారు..!!
నెమ్మికల్ మహాలక్ష్మి ఫంక్షన్ హాల్ లో జరిగిన ముక్కుడు దేవులపల్లి గ్రామ వాసి రాచకొండ రమేష్ గారి కుమారుడు రాచకొండ విష్ణువర్ధన్-సోనీ గార్ల వివాహ మహోత్సవంలో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించిన టిపిసిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పటేల్ రమేష్ రెడ్డి గారి సతీమణి పటేల్ లావణ్య రెడ్డి గారు..!!