Pier Goodman
PARTY SECRETERY
Do you face issue campaign
15%
Is candidate perfect for you
75%
Is candidate have any claim
05%
I have no comments
35%

Event Details

in the village

Sunday, 2023-Oct-01

ప్రెస్ మీట్ - గృహలక్ష్మి పథకాన్ని కేటాయిస్తూ కమిషన్లు దండుకుంన్నారు

తేది:01_10_2023

_*సూర్యాపేట నియోజకవర్గం _*

 కొత్త తండా గృహలక్ష్మి అవకతవకలు 

ఈరోజు ఆత్మకూరు (యస్ ) మండలం కొత్త తండా గ్రామంలో   స్థానిక బి.ఆర్.యస్ నాయకులు అనర్హులకు గృహలక్ష్మి పథకాన్ని కేటాయిస్తూ కమిషన్లు దండుకుంటూ అర్హులైన పేదలకు ఇవ్వకుండా అవినీతికి పాల్పడుతూ లక్షల రూపాయలు అక్రమ సొమ్ము దండుకుంటూ అనర్హులైన లబ్ధిదారుల నుండి 30% కమిషన్లు వసూలు చేస్తూ గృహలక్ష్మి పథకాన్ని  నీరుగార్చారు. కొత్త తండా గ్రామంలో అర్హులైన పేద ప్రజల జీవనస్థితిగతులు  వ్యక్తిగతంగా కలిసి అక్కడ పరిస్థితులు తెలుసుకున్నారు, గృహలక్ష్మి పథకం అమలు అవకతవకలపై కొత్త తండా గ్రామ ప్రజలు శనివారం తీవ్ర నిరసన తెలియజేస్తూ ధర్నా కార్యక్రమం నిర్వహించిన సందర్భంగా ఈరోజు (ఆదివారం) T.P.C.C  రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ పటేల్ రమేష్ రెడ్డి గారు కొత్త తండా గ్రామ ప్రజలను కలిసి అవినీతికి సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు ఇదే క్రమంలో  మీడియాతో మాట్లాడుతూ ఇక్కడ ప్రజలకు గృహలక్ష్మి పథకం ద్వారా అర్హులందరికీ న్యాయం జరిగేంతవరకు ప్రభుత్వంపై పాలకులపై అధికారులపై రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ఈ అవినీతి బి.ఆర్.ఎస్ పార్టీని ప్రజలంతా ఏకమై గద్దె దింపాలని కాంగ్రెస్ సంక్షేమ రాజ్యాన్ని తిరిగి కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో అధికారంలోకి తీసుకురావాలని ప్రజలను ఉద్దేశించి రాబోయే కాంగ్రెస్ ప్రభుత్వం లో ప్రజా సంక్షేమ కార్యక్రమాల్ని వివరించారు    T.P.C.C  రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ పటేల్ రమేష్ రెడ్డి గారు