at home
Tuesday, 2023-Oct-03
తేది:01_10_2023
_*సూర్యాపేట నియోజకవర్గం _*
సూర్యాపేట టౌన్
🔥పత్రికా ప్రకటన* నిన్న జరిగిన ప్రగతి నివేదన సభలో మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలపై టీపీసీసీ *రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పటేల్ రమేష్ రెడ్డి **మండిపాటు
🔥*ఎంపీ కోమటిరెడ్డి గారి పైన కాదు ఆయన తమ్ముడు లాంటి నాపైన నిలబడి గెలవు దమ్ముంటే*......
*🔥నిన్న జరిగిన ప్రగతి నివేదన సభలో మొక్కుబడిగా ఇచ్చిన దళితబందు చెక్కులు మాత్రమే కాదు ఈ సూర్యాపేట నియోజకవర్గంలో ఉన్న అందరు దళితన్న కుటుంబాలకు దళితబందు ఇవ్వాలని ఎన్నికలకోసం తాత్కాలిక తాయిలాలు కాదు ఇచ్చేది పెయిడ్ ఆర్థికల్స్ కాదు, పెయిడ్ వ్యక్తుల స్టేట్ మెంట్స్ కాదు చెయ్యాల్సింది గృహలక్ష్మి, దళితబందు అందరికి ఇవ్వాలి.
అలాగే దళితబందు, గృహలక్ష్మి లబ్ధిదారులకు చేరాలంటే బి ఆర్ ఎస్ నాయకుల చేతులు 30% కమిషన్లలతో తడపాల్సివాస్తోందని లబ్ధిదారులు బోరుమంటున్నారు*
🔥రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గార్ల వ్యక్తిత్వం, అనుభవంలో అణుమాత్రం సరిపోలరని వారి కాలి గోటికి సరిపోలని స్థాయి కేటీఆర్ ది జగదీశ్వర్ రెడ్డి ది అన్నారు
🔥*గత ఎన్నికల్లో స్వల్ప ఓట్లతో గెలిచిన మంత్రి జగదీశ్వర్ రెడ్డికి ఈసారి డిపాజిట్ కూడా దక్కదు*
🔥 సూర్యాపేట లో నాపై పోటీ చేసి గెలిచే దమ్ముందా ఉంటే పోటీకి రా * *ఐటి కంత్రి కేటీఆర్
💥తెలంగాణ ఉద్యమంలో స్వరాష్ట్ర సాధనలో భాగంగా మంత్రి పదవిని తృణపాయంగా భావించి నిరాహారదీక్ష చేసిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని విమర్శించే స్థాయి కేటీఆర్ కు లేదని అన్నారు
🔥రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గార్ల వ్యక్తిత్వం, అనుభవంలో అణుమాత్రం సరిపోలరని వారి కాలి గోటికి సరిపోలని స్థాయి కేటీఆర్ ది జగదీశ్వర్ రెడ్డి ది అన్నారు
🔥*గత ఎన్నికల్లో స్వల్ప ఓట్లతో గెలిచిన మంత్రి జగదీశ్వర్ రెడ్డికి ఈసారి డిపాజిట్ కూడా దక్కదు*
🔥మంత్రి జగదీశ్ రెడ్డి కి డిపాజిట్ కూడా దక్కదనే భయంతోనే ఎంపీ కోమటిరెడ్డి పై అర్థంలేని ఆరోపణలు చేస్తున్నారు కేటీఆర్
🔥 కాంగ్రెస్ ఆరు గ్యారెంటీ పథకాలు ప్రజల కోసం తీసుకొస్తుంటే బిఆర్ఎస్ ప్రభుత్వం తెచ్చిన సంక్షేమ పథకాలన్నీ బి. ఆర్. ఎస్ తాబెదార్ల కోసమే
🔥త్యాగాలు చేసింది విద్యార్థులు తెలంగాణా సకాలజనులు మరియు కాంగ్రెస్ పార్టీ కానీ నేడు భోగాలు అనుభవించేది మాత్రం బి. ఆర్. ఎస్. నాయకులు
🔥పదవుల కోసం పంపకాల కోసం రాజకీయాలు చేసే వ్యక్తులు కేటీఆర్ మంత్రి జగదీశ్వర్ రెడ్డి*
🔥ఎన్నికల వ్యవస్థను, రాజకీయాలను బ్రష్టు పట్టించింది బిఆర్ఎస్ నాయకులు
🔥ఎంపీటీసీలకు ఒక రేటు సర్పంచులకు ఒక రేటు అంటూ కొనుగోలు చేసి రాజకీయాలంటే కొనడం అమ్మడమే అంటున్నారు బిఆర్ఎస్ నాయకులు
🔥12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు కోట్లు ఇచ్చి కొనుగోలు చేసి రాజ్యాంగ వ్యవస్థలను రాజకీయ రంగాన్ని దిగజార్చింది సీఎం కేసీఆర్ కాదా అని ప్రశ్నించారు
🔥మచ్చలేని నాయకుడు రేవంత్ రెడ్డి, వెంకట్ రెడ్డి గారిని విమర్శిస్తే టిఆర్ఎస్ నాయకులను గ్రామాల్లో తిరగనియం ఖబర్ధార్ అన్నారు
🔥సూర్యాపేటలో వేల కోట్లతో అభివృద్ధి అంటున్నారు ఇదే అభివృద్ధిపై శ్వేత పత్రం విడుదల చేయాలి లేదా అభివృద్ధిపై బహిరంగ చర్చకు సిద్ధమా?
🔥 అభివృద్ధి పేరుతో భారీ అవినీతికి పాల్పడి వేలకోట్ల రూపాయల అక్రమాసంపాదనతో అహంబావిగా మాట్లాడుతున్న జగదీశ్వర్ రెడ్డికి రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు రాజకీయ సమాధి కట్టడానికి సిద్ధంగా ఉన్నారు
🔥మంత్రి జగదీశ్వర్ రెడ్డి కి ఓటమి భయం పట్టుకుంది పిచ్చి కుదిరింది రోకలి తలకు చుట్టండి అన్నట్టు ఉన్నది మంత్రి మానసిక స్థితి
💥తన చుట్టూ ఉన్న నాయకులే తనకు ఓటు వేసే పరిస్థితి లేదు
💥వందేళ్ళ చరిత్ర కలిగిన కాంగ్రెస్ ఎన్నో ఆటుపోట్లను చవి చూసిందని ఏ ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొగలిగే శక్తి సాంర్థ్యం, ప్రజాధారణ కార్యకర్తల బలం ఉండి నిలబడి గెలిచిన గెలిచే పార్టీ కాంగ్రెస్ అన్నారు
🔥 అందుకే వెధవలకు పదవులు గాడిదలకు కొమ్ములు ఇవ్వొద్దంటారు అని ఏద్దేవా చేశారు.