Suryapet-Town
Monday, 2023-Oct-16
తేది:16_10_2023
సూర్యాపేట పట్టణం
ఈరోజు చివ్వెంల మండల కాంగ్రెస్ నాయకుడు బానోత్ రంజిత్ నాయక్ గారి పుట్టినరోజు సందర్భంగా రమేష్ రెడ్డి గారి నివాసంలో కేక్ కట్ చేపించి వారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసిన టిపిసిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ పటేల్ రమేష్ రెడ్డి గారు...!!
కేక్ కట్ చేసిన అనంతరం పటేల్ రమేష్ రెడ్డి గారి ఆశీర్వాదం తీసుకున్న బానోత్ రంజిత్ నాయక్ గారు..!!