Chivvemla Mandal
Tuesday, 2023-Oct-17
తేది:17_10_2023
సూర్యాపేట నియోజకవర్గం
చివ్యేంల మండలం
జయరాం గుడి తండా గ్రామ వాస్తవ్యులు కాంగ్రెస్ పార్టీ నాయకులు బానోత్ రవి గారి తండ్రి బానోత్ భోజ్య గారు ఇటీవలే అనారోగ్యంతో మరణించగా వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ఆర్థిక సహాయం అందజేసిన T.P.C.C రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పటేల్ రమేష్ రెడ్డి గారు