Pier Goodman
PARTY SECRETERY
Do you face issue campaign
15%
Is candidate perfect for you
75%
Is candidate have any claim
05%
I have no comments
35%

Event Details

SURYAPET RURAL

Tuesday, 2023-Oct-24

సూర్యాపేట మండలం రామచంద్రపురం గ్రామం బిఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలోకి చేరిక

తేది:24_10_2023
సూర్యాపేట నియోజకవర్గం

 సూర్యాపేట మండలం  రామచంద్రపురం గ్రామం బిఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలోకి చేరిక మండల్ రెడ్డి వేణుగోపాల్ రెడ్డి (సర్పంచ్), మాజీ ఎంపిటిసి బండి ప్రభాకర్ రెడ్డి, సీనియర్ నాయకులు గుండగాని బిక్షం, చింతల పాపయ్య గారి ఆధ్వర్యంలో  చేరారు.. చేరిన వారిలో బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు గుండగాని లింగయ్య భూపతి, అంజయ్య, చెరుకు వెంకటయ్య,చెరుకు లింగయ్య వీరితో పాటు దాదాపు 10 కుటుంబాలు పటేల్ రమేష్ రెడ్డి గారి అధ్వర్యంలో వలసల ప్రవాహం కొనసాగుతాఉంది.  ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీల మహాలక్ష్మి పధకం తో మహిళాభ్యున్నతి, రైతు భరోసా రైతన్నను రాజును చేసేందుకు గృహజ్యోతితో 200 యూనిట్ల ఉచిత విద్యుత్ వెలుగు ఇందిరమ్మ సొంతయింటి కల, యువ వికాసం తో యువతలో ఆత్మవిశ్వాసం, చేయూతతో వృద్ధుల శ్వాసల్లో ఆసరాలతో పేదవాడికి ఈ ఆరు పధకాలు ఆరోప్రాణంగా నిలవనున్నందున కాంగ్రెస్ పార్టీకి మరియు స్థానిక నాయకులు పటేల్ రమేష్ రెడ్డి గారి నాయకత్వానికి ఆకార్షితులై అన్ని వర్గాల ప్రజలు    కాంగ్రెస్ పార్టీ వైపు మల్లుతున్న తరుణంలో  అధికార పార్టీకి వీడ్కోలు పలికి కాంగ్రెస్ లో చేరికలు  ఊపందుకున్నాయి. అధికార పార్టీ నాయకులను బిత్తర పోయేలా చేస్తున్నాయి. అందుకే ఇలాంటి అవినీతి అరాచక పాలన పాలిస్తున్న BRS పార్టీని బొందపెట్టి రానున్న ఎన్నికల్లో సూర్యాపేట నుండి స్థానిక నాయకులు పటేల్ రమేష్ రెడ్డి గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించుకోవాలని సూర్యాపేట ప్రజలు కంకణం కట్టుకుని ఎదురుచూస్తున్నారు.