Athmakur_S-Mandal
Wednesday, 2023-Oct-25
తేది:25_10_2023
సూర్యాపేట నియోజకవర్గం
ఆత్మకూరు (ఎస్) మండలం ఏపూరి గ్రామం బిఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలోకి చేరిక. అవిరే వెంకన్న, యాసారపు మహేష్ గారి ఆధ్వర్యంలో చేరారు.. చేరిన వారిలో బిఆర్ఎస్ పార్టీ యూత్ అధ్యక్షుడు యాసారపు రవి యాదవ్, ఎరుకల మధుసూదన్, కొమ్ము సైదులు యాదవ్, ఏరుకొండ నాగరాజు, గుండ్లపల్లి బాలు, గుండ్లపెళ్లి నవీన్, కొమ్ము గణేష్ యాదవ్, గుండ్లపల్లి శ్రీకాంత్ వీరితో పాటు దాదాపు 30 కుటుంబాలు పటేల్ రమేష్ రెడ్డి గారి అధ్వర్యంలో వలసల ప్రవాహం కొనసాగుతాఉంది. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీల మహాలక్ష్మి పధకం తో మహిళాభ్యున్నతి, రైతు భరోసా రైతన్నను రాజును చేసేందుకు గృహజ్యోతితో 200 యూనిట్ల ఉచిత విద్యుత్ వెలుగు ఇందిరమ్మ సొంతయింటి కల, యువ వికాసం తో యువతలో ఆత్మవిశ్వాసం, చేయూతతో వృద్ధుల శ్వాసల్లో ఆసరాలతో పేదవాడికి ఈ ఆరు పధకాలు ఆరోప్రాణంగా నిలవనున్నందున కాంగ్రెస్ పార్టీకి మరియు స్థానిక నాయకులు పటేల్ రమేష్ రెడ్డి గారి నాయకత్వానికి ఆకార్షితులై అన్ని వర్గాల ప్రజలు కాంగ్రెస్ పార్టీ వైపు మల్లుతున్న తరుణంలో అధికార పార్టీకి వీడ్కోలు పలికి కాంగ్రెస్ లో చేరికలు ఊపందుకున్నాయి. అధికార పార్టీ నాయకులను బిత్తర పోయేలా చేస్తున్నాయి. అందుకే ఇలాంటి అవినీతి అరాచక పాలన పాలిస్తున్న BRS పార్టీని బొందపెట్టి రానున్న ఎన్నికల్లో సూర్యాపేట నుండి స్థానిక నాయకులు పటేల్ రమేష్ రెడ్డి గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించుకోవాలని సూర్యాపేట ప్రజలు కంకణం కట్టుకుని ఎదురుచూస్తున్నారు.