Pier Goodman
PARTY SECRETERY
Do you face issue campaign
15%
Is candidate perfect for you
75%
Is candidate have any claim
05%
I have no comments
35%

Event Details

RDO office

Thursday, 2023-Nov-09

Nomination form submition for MLA Ticket 2023 on behalf of Congress party

ది 09-11-23 న పటేల్ రమేష్ రెడ్డి గారు సూర్యాపేట కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నామినేషన్ పత్రాలు దాఖలు
ఈ రోజు టి పి సి సి రాష్ట ప్రధాన కార్యదర్శి పటేల్ రమేష్ రెడ్డి గారు సూర్యాపేట అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నామినేషన్ పత్రాలు దాఖలు చేసారు ...

అనంతరం మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ బి ఫామ్ ఇస్తుందని అదిష్టానం పైన పూర్తి నమ్మకం ఉన్నదని...

ప్రజలు నన్ను కాంగ్రెస్ పార్టీని ఆదరించడానికి సిద్ధంగా ఉన్నారని రోజు రోజుకి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ఆధారణ పెరుగుతున్నదని

రాష్ట్రంలో బి.ఆర్. ఎస్. సూర్యాపేటలో మంత్రి జగదీశ్వర్ రెడ్డి ని చిత్తుగా ఓడించాడానికి ఇప్పటికే సిద్దామయ్యి ఉన్నారని

సూర్యాపేట ప్రజల ఆశీస్సులతో డిసెంబర్ 30 న జరుగనున్న ఎన్నికల్లో  గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు