at function hall
Sunday, 2023-Dec-17
Date: Dec 17, 2023
సూర్యాపేట నియోజకవర్గం:
సూర్యాపేట పట్టణం లోని ఈరోజు మన్నెం సదాశివ రెడ్డి ఫంక్షన్ హాల్లో జరుగుతున్న లక్ష్మి శివాని- నిఖిల్ రావు గార్ల వివాహ మహోత్సవంలో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించిన టిపిసిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ పటేల్ రమేష్ రెడ్డి గారు