at Temple
Sunday, 2023-Dec-17
Date: Dec 17, 2023
సూర్యాపేట నియోజకవర్గం:
సూర్యాపేట మండలం:
ఈరోజు దాస్ తండాలోని జరుగుతున్న శ్రీ శ్రీ శ్రీ ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ట మహోత్సవానికి హాజరై ఆ స్వామి వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించిన టిపిసిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ పటేల్ రమేష్ రెడ్డి గారు...