at Function hall
Thursday, 2023-Dec-21
ఈరోజు హైదరాబాదులోని యం.ఇ ఫంక్షన్ హాల్ లో జరిగిన జిల్లా కాంగ్రెస్ నాయకులు బచ్చుపల్లి నాగేశ్వరరావు గారి అక్క గారి కుమారుడు అనీష్- వినీత గార్ల వివాహ మహోత్సవంలో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించిన టిపిసిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ పటేల్ రమేష్ రెడ్డి గారు