Pier Goodman
PARTY SECRETERY
Do you face issue campaign
15%
Is candidate perfect for you
75%
Is candidate have any claim
05%
I have no comments
35%

Event Details

ZPHS High School

Monday, 2024-Jan-29

బాలెంల గ్రామంలో స్ప్రెడ్ ఇండియా సంస్థ ఆధ్వర్యంలో దాదాపు 2,50,000 రూపాయల ఖర్చు తో ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నంత పాఠశాలలో తలుపులు కిటికీలు చెదలు పట్టడంతో వాటి స్థానంలో తలుపులు,కిటికీలు కొత్తవి బిగించి మరియు తరగతి గదులకు రంగులు వేయించడం జరిగింది.

Dae: Jan 29, 2024

సూర్యాపేట నియోజకవర్గం
 సూర్యాపేట రూరల్ మండలం
బాలెంల గ్రామంలో స్ప్రెడ్ ఇండియా సంస్థ ఆధ్వర్యంలో  దాదాపు 2,50,000 రూపాయల ఖర్చు తో ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నంత పాఠశాలలో తలుపులు కిటికీలు చెదలు పట్టడంతో వాటి స్థానంలో తలుపులు,కిటికీలు కొత్తవి బిగించి మరియు తరగతి గదులకు రంగులు వేయించడం జరిగింది..
 ఈరోజు పాఠశాల మొత్తం కలియతిరిగి వాటి పనులను పర్యవేక్షించిన టిపిసిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ పటేల్ రమేష్ రెడ్డి గారు..
 విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తుకు ఎలాంటి సహాయ సహకారానికైనా స్ప్రెడ్ ఇండియా సంస్థ,మా కుటుంబం ముందుంటుందన్నారు..