at home
Saturday, 2024-Feb-17
సూర్యాపేట నియోజకవర్గం
సూర్యాపేట పట్టణంలోని జిల్లా కాంగ్రెస్ నాయకులు కుమ్మరికుంట్ల శ్రీను గారి చిన్నమ్మ గారైన కుమ్మరి కుంట్ల అనంతలక్ష్మి గారు మరణించారు..
ఈరోజు వారి ఇంటికి వెళ్లి వారి కుటుంబాన్ని పరామర్శించిన టిపిసిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ పటేల్ రమేష్ రెడ్డి గారు...