at hospital
Saturday, 2024-Feb-17
సూర్యాపేట నియోజకవర్గం
రాయిని గూడెం గ్రామ వాసి కొండ జోజయ్య గారు అనారోగ్య కారణంగా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు..
ఈరోజు సూర్యాపేట పట్టణంలోని మధు బాబు హాస్పిటల్ కు వెళ్లి జోజయ్య గారిని పరామర్శించిన టిపిసిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ పటేల్ రమేష్ రెడ్డి గారు...