in the playing ground
Wednesday, 2024-Oct-02
తేది :-02-10-2024
_ సూర్యాపేట నియోజకవర్గం_
పూలనే దేవతగా కొలిచే బతుకమ్మ పండుగ తెలంగాణ ఆత్మగౌరవానికి, ప్రత్యేక సాంస్కృతిక అస్తిత్వానికి ప్రతీకగా నిలిచింది... తెలంగాణ ప్రజలందరి బతుకుల్లో వెలుగులు నింపుతూ... మరింతగా సుఖ సంతోషాలతో జీవించేలా దీవించాలని ప్రకృతిమాతను ప్రార్థిస్తూ... బతుకమ్మ పండుగ ప్రారంభం ఎంగిలిపూల బతుకమ్మ పండుగ సందర్భంగా తెలంగాణ పర్యాటక అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్, TPCC రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ పటేల్ రమేష్ రెడ్డి గారి నివాసంలో బతుకమ్మను పేర్చిన శ్రీ పటేల్ రమేష్ రెడ్డి గారి సతీమణి శ్రీమతి పటేల్ లావణ్య రెడ్డి గారు...!!