Pier Goodman
PARTY SECRETERY
Do you face issue campaign
15%
Is candidate perfect for you
75%
Is candidate have any claim
05%
I have no comments
35%

Event Details

at temple

Friday, 2024-Oct-11

దుర్గాదేవి నవరాత్రోత్సవములు

తేది :-11-10-2024
_ సూర్యాపేట నియోజకవర్గం రూరల్_ 

శ్రీ శ్రీ శ్రీ దుర్గాదేవి నవరాత్రోత్సవములు జరుగుతున్న సందర్భంగా తల్లకంపాడు మరియు మిట్టగూడెం లో జిల్లా కాంగ్రెస్ నాయకులు ముదిరెడ్డి రమణారెడ్డి గారి ఆధ్వర్యంలో పలు దుగ్ర దేవీలను దర్శించుకుని, ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారి అనుగ్రహం నియోజకవర్గ ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని మనసారా కోరుకున్న తెలంగాణ పర్యాటక అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్, TPCC రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ పటేల్ రమేష్ రెడ్డి గారు...!!

చెడు పై మంచి సాధించిన విజయం నిత్యం స్ఫూర్తిదాయకం, ఆ స్ఫూర్తితో ప్రతీ ఒక్కరూ మీ జీవితాల్లో విజయ సాధించాలని కోరుకుంటూ ప్రజలందరికీ "విజయదశమి శుభాకాంక్షలు"...!!

#_Vijayadashami
#_HappyDussehra

 

ఈ విజయదశమి ప్రతి ఒక్కరికి సకల విజయాలు సిద్ధింపజేయాలని, ప్రతి ఇంట ఆనందాలు వెల్లువిరియాలని కోరుకుంటూ దసరా శుభాకాంక్షలు...!!

#_HappyDussehra

అమ్మవారు తన బిడ్డల కడుపు నింపే అన్నపూర్ణ దేవి... లాలించే లలితాత్రిపుర సుందరీ, భ్రమరాంబిక... తప్పు చేసిన వారిని దండించే దుర్గమ్మ... ఈ అమ్మల గన్న అమ్మ మీ అందరినీ తన ఒడిలో పెట్టుకుని కాపాడాలని కోరారు మనసారా కోరుకుంటూ...!!

#_Navaratri
#_PatelRameshReddy