at Musi river
Saturday, 2024-Nov-02
మురికి కూపంగా మారిన మూసీ నది ప్రక్షాళన కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని మా ప్రభుత్వం చర్యలు చేపట్టింది.
మూసీ ప్రక్షాళనలో విఫలమైన...
ప్రతిపక్షాలకు మేం చేస్తున్నామని కసి...
మూసీ...
ప్రజల ప్రాణాలను హరించే వ్యథ కావద్దు... ప్రజల ప్రాణాలను నిలబెట్టే నది కావాలి...
మూసీ...
మాకు జీవితాంతం విషం కాకూడదు...
మా బ్రతుకుల్ని మార్చే విషయం కావాలి...!!
#_Musi
#_MusiRiver
గొప్ప మార్పు జరగాలంటే…
ఉక్కు సంకల్పంతో కూడిన …
సాహసం చేయాలి.
దశాబ్ధాలుగా మూసీ గర్భంలో…
జీవచ్ఛవాలుగా బతుకుతున్న…
పేదల బతుకులు మార్చే సంకల్పం మాది.
మూసీ సాగునీరుగా పారి…
విషమే పంటలుగా మారి…
ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రజల ఆరోగ్యాన్ని కబళిస్తున్న...
గరళ కూపాన్ని ప్రక్షాళన చేయాలన్న పట్టుదల మాది.
హైదరాబాద్ ఛారిత్రక వైభవానికి...
ఆనవాలుగా మిగిలిన మూసీని పునరుజ్జీవిపం చేసే లక్ష్యం మాది.
విశ్వ నగరంగా ఎదుగుతోన్న...
మన హైదరాబాద్ నగర...
ఆర్థిక, పర్యాటక, వాణిజ్య రంగాల ఆయువు పట్టుగా...
మూసీని మార్చే బాధ్యత ప్రజా ప్రభుత్వంది.
ఎన్ని దుష్టశక్తులు అడ్డు వచ్చినా…
ఈ సంకల్పం చెరిగిపోదు…
ఈ లక్ష్యం చెదిరిపోదు...!!
#_Musi