London
Friday, 2024-Nov-08
తేది :- 08-11-2024_
_స్కాట్లాండ్_
తెలంగాణ ప్రభుత్వ అధికారిక పర్యటనలో భాగంగా ఈ రోజు స్కాట్లాండ్ లోని ఎడింబర్గ్ కాసిల్ ను సందర్శించిన తెలంగాణ పర్యాటక అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ శ్రీ పటేల్ రమేష్ రెడ్డి గారు.
అనంతరం ఎక్సైజ్, పర్యాటక శాఖ మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు గారితో కలిసి స్కాట్లాండ్ లో స్కాచ్ డిస్టీరీస్ ను పరిశీలించిన తెలంగాణ పర్యాటక అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ శ్రీ పటేల్ రమేష్ రెడ్డి గారు, ఎమ్మెల్యేలు గద్వాల్ MLA బండ్ల కృష్ణమోహన్ రెడ్డి గారు, కల్వకుర్తి MLA కసిరెడ్డి నారాయణ రెడ్డి గారు, అచంపెట్ MLA వంశీకృష్ణ గారు, నాగర్ కర్నూల్ MLA రాజేష్ రెడ్డి గారు, జడ్చర్ల MLA అనిరుధ్ రెడ్డి గారు, జుక్కల్ MLA లక్ష్మీకాంతరావు గారు తదితరులు...!!