Pier Goodman
PARTY SECRETERY
Do you face issue campaign
15%
Is candidate perfect for you
75%
Is candidate have any claim
05%
I have no comments
35%

Event Details

Gandhi Bhavan, Hyderabad

Sunday, 2023-Feb-05

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ AICC INCHARGE, శ్రీ మాణిక్ రావు థా గారిని కలిసి పుష్పగుచ్చము, శాలువాతో సత్కరించిన.. TPCC రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, శ్రీ పటేల్ రమేష్ రెడ్డి గారు..!!

హైదరాబాద్ లోని గాంధీ భవన్ లో..
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ AICC INCHARGE, శ్రీ మాణిక్ రావు థాక్రే గారిని కలిసి పుష్పగుచ్చము, శాలువాతో సత్కరించిన..
TPCC రాష్ట్ర ప్రధాన కార్యదర్శి,
శ్రీ పటేల్ రమేష్ రెడ్డి గారు..!!

ఈ సందర్భంగా పటేల్ రమేష్ రెడ్డి గారు సూర్యాపేట జిల్లా లోని ప్రస్తుత రాజకీయ పరిస్థితుల ను వివరించారు..!!

సూర్యాపేట మున్సిపాలిటీ లో నెలకొన్న సమస్యల పరిష్కారానికి, ఇటీవల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పాదయాత్ర చేసిన విషయాన్ని థాక్రే గారికి వివరించారు..!!

ఫిబ్రవరి 6 నుండి ప్రారంభం కానున్న ..
హాత్ సే హాత్ జోడో అభియాన్ యాత్ర సన్నాహక అంశాల గురించి వివరించిన పటేల్ రమేష్ రెడ్డి గారు..!!